Skip to product information
Sweet Revenge
1/2

Sweet Revenge

Rs. 220.00
భర్త కారులో భార్యకి కండోమ్స్ పెట్టె కనిపించింది. ఆమె వాటన్నిటికీ చిల్లులు పొడిచి గంటసేపు కారం నీళ్ళలో ఉంచింది. తర్వాత మళ్ళీ వాటిని కారులోనే ఉంచేసింది. ఆ మర్నాడు. సాయంత్రం ఆఫీస్ నించి లేట్ గా వచ్చిన భర్త అక్కడ ఐస్ పేక్ ని ఉంచుకున్నాడు. భార్య బెస్ట్ ఫ్రెండ్ ఫోన్ చేసి మండిపడుతూ తన బాయ్ ఫ్రెండ్ తనని అక్కడ' మండేలా చేసాడని చెప్పింది. - ఆ భర్తకి భార్య పోయింది. గర్ల్ ఫ్రెండ్ కూడా పోయిందని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. జరిగింది. భార్యకి మాత్రమే తెలుస.......... మరో ముసలావిడ తన ఆస్తి కోసం మనవలు, మనవరాళ్ళు పోట్లాడుకోవడం భరించలేక, అన్ని పత్రికల్లో ఫుల్ పేజ్ లో తన ఫోటో కింద వాళ్ళ తిక్క కుదిరింది అనే కేప్షతో వరస ప్రకటనలకి ఆస్తి మొత్తాన్ని ఖర్చు చేసేసింది. ఆ మల్లాది వెంకట కృష్ణమూర్తి అనువదించిన ఈ స్వీట్ రివెంజ్ సంపుటిలోని కథల గురించి ఇంక ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఎంజాయ్.

More books from Godavari Prachuranalu

You may also like