Skip to product information
Veligey Amavasya
1/2

Veligey Amavasya

Rs. 150.00
ఎవడండీ... వీడు!! నేను తన ధైర్యం ! తను నా సైన్యం !! ఈ రెండు ముక్కలూ రెండు బాణాల్లా కసక్కున దిగాయ్ !! పెకలిస్తే ఒదాంట్లోంచి నెత్తురూ... మరోదాంట్లోంచి అత్తరూ... చుక్కలు... చుక్కలుగా... మాంచి "యాట కొడవలి” లాగుండాది ఆయమ్మి ఆ పదును ఆయమ్మి సూపులో ఉండాది ఆ ఒంపు ఆయమ్మి నడుములో ఉండాది ఆ పొగరు ఆయమ్మి వయ్యారంలో ఉండాది ! అమ్మో !! అమ్మో !! చిన్న చిన్న పదాలతో అగెట్టేశాడు... తగలడిపోయింది మనసిక్కడ !! అమ్మానాన్నలకు దణ్ణవెట్టి.. ప్రేయసికి ముద్దెట్టి... ప్రపంచాన్నంతా చుట్టబెట్టి... కిళ్ళీలాగ బుగ్గనెట్టేశాడు... - కాళిదాసు చెప్పినట్టు... “ముదార ముఖ వీటీర సేన తనుతాం” చెప్పొద్దూ కించిత్ ఈర్ష్య కలిగింది! అయినా సరే!! వర్ధతాం !.. వర్ధతాం... హర్షవర్ధతాం !! శివోహం తనికెళ్ళ భరణి

More books from Anvikshiki Publications

You may also like