Skip to product information
Aparadhi
1/2

Aparadhi

Rs. 300.00
అపరాధి (మరో మూడు అనువాద క్రైమ్ నవలలు) అమెరికా, బ్రిటన్ దేశాల్లో 20వ శతాబ్దం నించి నేరాల నేపధ్యంతో మంచి కథలు, నవలలు వచ్చాయి. ఆ దేశాల్లో తెలివిగల నేరస్థులు ఉండడంతో వాళ్ళు రచయితలకి స్ఫూర్తి అయ్యారు. ఆ నవలల్లోని ఉత్కంఠ, విభిన్న ఇతివృత్తాలు, నేరస్థుల మేధస్సు, ఎదురు చూడని ముగింపు మొదలైనవి పాఠకులని బాగా ఆకట్టుకున్నాయి. అందువల్ల క్రైం పత్రికలు, నవలలు బ్రిటన్, ఆమెరికాలలో విరివిగా వచ్చాయి, వస్తున్నాయి. ఈ సంకలనంలోని నాలుగు క్రైం నవలలు 70 ఏళ్ళ మునుపు రాసినవి. క్రైం సాహిత్యాన్ని ఇష్టపడే పాఠకులు వీటిని తప్పక ఎంజాయ్ చేస్తారు. ఇంగ్లీష్ నించి తెలుగులోకి మల్లాది వెంకటకృష్ణమూర్తి ఎలాంటి క్లిష్టత లేకుండా అలవోకగా అనువదించిన నవలలవి.

More books from Godavari Prachuranalu

You may also like