Skip to product information
Devudu Chesina Porapatu | దేవుడు చేసిన పొరపాటు
1/2

Devudu Chesina Porapatu | దేవుడు చేసిన పొరపాటు

Rs. 150.00

దేవుడు పొరపాటు చేస్తాడా? ఈ సృష్టిలో ప్రతిదీ దేవుడి ఆజ్ఞతోనే తయారైంది.మనిషికి మంచి జరిగితే దానికి కారణం దేవుడు అయినప్పుడు, చెడు జరిగినా దానికి కారణం దేవుడే అవుతాడు కదా?ఇది ఒక కల్పిత కథ. ఈ కథ మొత్తం సమాజంలోని పలు అంశాలను ప్రశ్నిస్తూ పాఠకుల ఆలోచనలను తట్టిలేపుతుంది.సమాజం ఇంతవరకు జెండర్ ఈక్వాలిటీని ఒక కోణంలో అర్థం చేసుకుంటే, అందులో ఉన్న ఒక తప్పును ఎత్తి చూపించి దానిని సవరించే ప్రయత్నం చేస్తుందీ ఈ కథ.దేవుడు చేసిన పొరపాటు ఏంటి? ఆ కల్పిత కథేంటి? వీటికి జెండర్ ఈక్వాలిటీకి సంబంధమేంటి? అనే ప్రశ్నలకు సమాధానమే ఈ పుస్తకం. “నీ డబ్బు, కులం, మతం, అహం... ఈ అనంత విశ్వంలో ఇంకెక్కడైనా ఉన్నాయేమో వెతికి చూడు.” - Prabhakar Macha

You may also like