Dvija

Dvija

Rs. 280.00
Skip to product information
Dvija
1/2

Dvija

Rs. 280.00
నాకు కూడా పుస్తకాలు, సాహిత్యం అంటే మక్కువని మీరు నన్ను ఇష్టపడితే, మీరు నన్ను ప్రేమిస్తున్నట్టా లేక నాలోని మీ అభిరుచుల్ని, నాలో కనిపిస్తున్న మిమ్మల్ని మీరు ఇష్టపడుతున్నారా ? అన్న హరి ప్రశ్న మహాలక్ష్మి ఆలోచనలను తలకిందులు చేసింది. స్వాభిమానం కంటే మరో రెండు మెట్లు పైనే ఊహని పెట్టి ప్రేమించిన విజయ్, ఆ ‘ఊహా ప్రపంచంలో’ ప్రకంపనలు పుట్టిన నాడు, ఎలా స్పందించాడు? ఆడది ఎంత చదివినా పెళ్ళి చేసుకొని వంటింటికే పరిమితమనే సంఘం గీతలను దాటి ఆమె కోరుకున్న జీవితం మహాలక్ష్మి పొందగలిగిందా ? గోపాలం మనస్సుని అంతగా ఛిద్రం చేసి, అతన్ని ముక్కలుగా విరిచేసిన సంఘటనలు ఏంటి ? విజయ్, మహాలక్ష్మి, గోపాలం, ఈ మూడు ప్రధాన పాత్రల చుట్టూ తిరుగుతూ సామాజిక కట్టుబాట్లు, వ్యక్తిగత సంఘర్షణల – ఆశయాల మధ్య నలిగే మనసుల అంతరంగ చిత్రమే ఈ నవల “ద్విజ”.

More books from Akshata Publications

You may also like