ఈ అక్షరాలన్నీ నిండు గర్భిణీలు గర్భంలోని విస్ఫోటనాలను ఎప్పుడెప్పుడు ప్రసవించాలని పరితపిస్తున్న అగ్నిపునీతలు.. నేను కక్కిన వాక్యాలు, నేను చెక్కిన వ్యక్తీకరణలు ఈ వ్యథలు, ఈ గాథలు ఇవన్నీ అన్నీ నేనే నేను కానిదేదీ నా నుండి రాదు నన్ను కాదన్నవారితో నాకు లెక్కే లేదు. - కవనమాలి