Skip to product information
Love Stories

Love Stories

Rs. 200.00

    ప్రపంచంలోని సమస్త భాషల్లో రెండు మధురమైన పదాలున్నాయి. ఒకటి ఆనందం. రెండు ప్రేమ.  ప్రేమ ఎక్కడ ఉంటె, అక్కడ ఆనందం ఉంటుంది. ప్రేమ కథల్లో ఆనందం చివరి దాక కొనసాగొచ్చు. లేదా మధ్యలో మాయమై విషాదం ప్రవేసించచ్చు.

                   ఈ చిన్న అంశం మీద ప్రపంచ భాషల్లో ఎన్నో కోణాల నించి, ఎందరో రచయితల ఎన్నో రకాల కథలని మలిచారు. కొన్ని హృదయాన్ని ద్రవింప చేస్తాయి కూడమల్లాది వెంకట కృష్ణమూర్తి అనువదించిన లవ్ స్టోరీస్ సంకలనంలో జపాన్, క్యూబా, ఇటలీ, థాయిలాండ్ , బ్రిటన్, అమెరికా, జర్మనీ, లాంటి అనేలా దేశాలకి చెందిన అలంటి కథలని మీరు చదువుతారు.

More books from Godavari Prachuranalu

You may also like