Skip to product information
Yelukalu Korkina Kathalu
1/2

Yelukalu Korkina Kathalu

Rs. 150.00
కాలం అనే బోనులో చిక్కిన మనిషైనా... పులయినా... పిల్లైనా చివరికి ఎలకైనా... విడుదల కోసం విలవిలలాడకతప్పదు. తనికెళ్ళ భరణి తనకి ఏవీ తెలియని రోజుల్లో యవ్వన కాలంలో... మధ్యతరగతిలో అన్నింటికీ అడ్జష్టయిపోయి... కూడాబెట్టుకున్న 14 జీవిత శకలాలని ఇలా ‘ఎలకలు కొరికిన కథలు’గా నథింగ్ బట్ ఎక్స్ పీరియన్స్ గా మనపైకి వొదులుతున్నాడు.

More books from Godavari Prachuranalu

You may also like